Trinethram News : రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్ది మూవీ నుంచి ‘చికిరి చికిరి’ వీడియో సాంగ్ రిలీజైన విషయం తెలిసిందే. ఆ సాంగ్ 100 మిలియన్స్ వ్యూస్ సాధించినట్లు రామ్ చరణ్ వెల్లడించారు. ‘పాటపై మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు. ఇది ప్రారంభం మాత్రమే. పెద్ది నుంచి మరిన్ని సాంగ్స్ రాబోతున్నాయి’ అని ట్వీట్ చేశారు. ఈ సాంగ్ కోసం చిత్ర బృందం పడిన కష్టాన్ని చూపిస్తూ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


