దేవరకొండ డివిజన్ నవంబర్ 19 త్రినేత్రం న్యూస్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీల ముద్దుబిడ్డ బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ జన్మదిన వేడుకలు బుధవారం దేవరకొండ పట్టణంలో బీసీ పొలిటికల్ యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చింతపల్లి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనంలో కేక్ కటింగ్ చేశారు. ఈకార్యక్రమంలో బీసీ పొలిటికల్ యువజన జేఏసీ దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు సాయిరాం కురుమ, బీసీ పొలిటికల్ విద్యార్థి జేఏసీ నియోజకవర్గ అధ్యక్షులు సురకారం సత్యం గౌడ్, బీసీ పొలిటికల్ జేఏసీ దేవరకొండ మండలం అధ్యక్షులు బొడ్డుపల్లి సత్యం,యువజన జేఏసీ దేవరకొండ మండల అధ్యక్షులు ధనరాజ్ యాదవ్, నేరడుగమ్ము మండల అధ్యక్షులు హరీష్ యాదవ్, చందంపేట మండల అధ్యక్షులు పగిళ్ల శివప్రసాద్ స్వామి, దేవరకొండ పట్టణ అధ్యక్షులు గుండాల అంజి యాదవ్ స్వామి, కుంభం సిద్దు గౌడ్, సతీష్ స్వామి, చందు,తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


