Annadanam : భక్తులకు అన్నదానం

TRINETHRAM NEWS

తేదీ : 17/11/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; నరసాపురం నియోజకవర్గం, మండలంలో ఉన్నటువంటి వీరభవాని ఆలయంలో ఆ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వాములు, భవానీలు భక్తులకు అన్నదానం నిర్వహించారు. అదేవిధంగా మొగల్తూరు మండలం, ముత్యాలపల్లి గ్రామానికి చెందిన దొంగ శ్రీ ఏడుకొండలు, రమాదేవి దంపతులు , వాళ్ల తనయుడు సోమశేఖర్, లక్ష్మీ వర్మ ధన సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Annadanam to devotees

You cannot copy content of this page

Scroll to Top