CPI : భారత గడ్డపై సిపిఐ వందేళ్ళ ప్రస్థానం

TRINETHRAM NEWS

డిసెంబర్ 26 ఖమ్మంలో వందేళ్ళ ముగింపు ఉత్సవాలు.
సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి.

డిండి ( గుండ్లపల్లి) నవంబర్ 17 త్రినేత్రం న్యూస్. పేదల పక్షాన నిరంతరం పోరాడేది భారత కమ్యూనిస్టు పార్టీ అని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు. సిపిఐ. వందేళ్ళ చరిత్ర ను ప్రజానీకానికి చాటేందుకు పొందేళ్ల ముగింపు సభ విజయవంతానికి ఈ నెల 15 న గద్వాల్ లో ప్రారంభమైన బస్సు జాత సోమవారం డిండి మండల కేంద్రానికి చేరింది.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు జాతకు పెద్ద ఎత్తున స్వాగతం పలికి జాతకు నాయకత్వం వహిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, సభ్యులు బాల నరసింహ ఎమ్మెల్సీ నెల్లికండి సత్యం లను చాలువా మరియు పూలమాలతో సన్మానించారు అనంతరం ర్యాలీగా వెళ్లి రాజీవ్ గాంధీ చౌరస్తా లో సమావేశంలో అల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ కావాలని మొత్తం మొదటిగా గర్జించిన పార్టీ సిపిఐ అన్నారు వందేళ్ళ ఉత్సవాలు సందర్భంగా పార్టీ ఆఫీసర్ నటించిన కాన్పూర్లో గత సంవత్సరం 26న ప్రారంభమై దేశవ్యాప్తంగా ఉత్సవాలు ఉత్సాహంగా జరుగుతున్నాయని అన్నారు బ్రిటిష్ వారి నుండి దేశ విముక్తికి రాజీలేని పోరాటాలు చేస్తున్నందునే ఆనాడు పార్టీపై నిషేధం విధించారని అన్నారు.
ఎన్ని నిర్బంధాలు చేసిన జైలులో పెట్టిన అలుపెరుగని కార్మిక విద్యార్థి యువజన రైతు మహిళా ప్రజా సంఘాల నిర్మానించి ఎట్టి చాకిరి విముక్తి కొరకు కార్మికులు కర్షకులను దోపి డి నుండి విముక్తి చేయడానికి రాజీలేని పోరాటాలు సిపిఐ నిర్వహించినదని ఆయన అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CPI's 100 years on Indian soil

You cannot copy content of this page

Scroll to Top