Vadtya Ramesh Naik : ఆంజనేయ స్వామిని దర్శించుకున్న వడ్త్యా రమేష్ నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ నవంబర్ 15 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో తుల్చమా కుంట లో కొలువైన ఆంజనేయ స్వామి అభిషేకం మరియు పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజ లను ..బీ ఆర్ ఎస్- దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గెలవయ్య. ఎన్ ఎన్ చారి మరియు స్వాములు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vadtya Ramesh Naik visited Anjaneya Swamy

You cannot copy content of this page

Scroll to Top