Trinethram News : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ విజయం అందుకున్న బీజేపీ.. జమ్మూకశ్మీర్లోనూ సత్తా చాటింది. నాగ్రోటా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా ఘన విజయం సాధించింది. దేవయాని రాణాకుక 42,350 ఓట్లు రాగా.. జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ అభ్యర్థి హర్ష్ దేవ్ సింగ్కు 17,703 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో హర్ష్ దేవ్ డిపాజిట్ కోల్పోయారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


