WhatsApp Image 2024 01 22 at 8.01.30 PM
ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితా విడుదల
దిల్లీ: ఆంధ్రప్రదేశ్లో 2024 ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) విడుదల చేసింది. సీఈవో ఆంధ్ర (CEO Andhra) వెబ్సైట్లో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితాను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలు వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తెలిపింది. జాబితాను ఎక్కడికక్కడే ప్రదర్శించాలని కలెక్టర్లకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది..
