నారా లోకేశ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్, టీడీపీ సీనియర్లు

TRINETHRAM NEWS

నారా లోకేశ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్, టీడీపీ సీనియర్లు

నేడు నారా లోకేశ్ పుట్టినరోజు
సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ

ప్రజలతో మమేకం కావడంలో తనదైన పంథా చూపారన్న పవన్

తండ్రికి తగ్గ తనయుడు అంటూ అయ్యన్నపాత్రుడి ట్వీట్

మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ గంటా ఆకాంక్ష

You cannot copy content of this page

Scroll to Top