బి ఆర్ ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ .
చందంపేట నవంబర్ 06 త్రినేత్రం న్యూస్. చందంపేట మండలం కేంద్రంలో జిల్లా పరిషత్ హైస్కూల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బి ఆర్ఎస్- దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ ఆద్వర్యంలో విద్యార్థులకు అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాఠశాల యాజమాన్యం,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


