ముత్తారం రవికుమార్, సబ్ ఇన్స్పెక్టర్
ముత్తారం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రోజున తెల్లవారుజామున రవికుమార్, సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ ముత్తారం తన సిబ్బంది తో ఓడేడు గ్రామం లో పెట్రోల్లింగ్ చేస్తుండంగ ఓడేడు గ్రామ శివారులో కి వచ్చే సరికి రెండు ఇసుక ట్రాక్టర్స్ అనుమానాస్పడంగ కనిపించగా వారి దగ్గరికి వెళ్లి విచారించగా వారి పేరు 1. పొలం రమేష్ s/o ఎల్లయ్య, r/o అమ్రాబాద్ h/o అడవి శ్రీరాంపూర్ అను అతను ట్రాక్టర్ నో TS 25 A 6351 గల దానిలో అట్టి ట్రాక్టర్ ఓనర్ పుప్పల లింగమూర్తి s/o లసంయ్య, r/o అడవి శ్రీరాంపూర్ అతను చెప్పిన మరియు అదే విదంగా ఇంకొక ట్రాక్టర్ 2. ఈసంపల్లి సంతోష్ s/o నర్సయ్య, r/o అడవి శ్రీరాంపూర్ అను అతను ట్రాక్టర్ నే TS 22 G 5168 గల దానిలో అట్టి ట్రాక్టర్ ఓనర్ ఉప్పు శ్రీనివాస్ s/o శివరాజం r/o అడవి శ్రీరాంపూర్ అను అతను చెప్పిన విదంగా ఇద్దరు కలిసి ఓడేడు మానేరు నుండి అక్రమంగా ఎలాంటి అనుమతి లేకుండా ఇసుకను రావణా చేస్తుండంగ పట్టుకొని పోలీస్ స్టేషన్ కు రవికుమార్, సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ ముత్తారం ట్రాక్టర్లను తీసుక వచ్చి కేస్ నమెదు చేయ్యనైనది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


