జూన్ 26, 2026
TRINETHRAM NEWS
  ఐసిడిఎస్ సూపర్వైజర్ రమణ

డిండి (గుండ్లపల్లి) నవంబర్ 04 త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని కందుకూరు జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో ని విద్యార్థులకు శిశు విక్రయాలు, అక్రమ దత్తత బాల్య వివాహాలు అవగాహన సదస్సు ను ఐసిడిఎస్ సూపర్వైజర్ రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఏడబ్ల్యూటి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Awareness seminar on child trafficking

You cannot copy content of this page