Trinethram News : Telangana: గత మే నెలలో ఆరు నెలల కాల్పుల విరమణను ప్రకటించిన మావోయిస్టు పార్టీ… తాజాగా ఆ గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో శాంతియుత వాతావరణం కొనసాగాలని, ప్రజా సమస్యలను శాంతియుత మార్గంలో పరిష్కరించాలని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే, ప్రభుత్వ వైఖరిని గమనిస్తూనే.. తమ శాంతి ప్రక్రియను కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


