Heavy Rains : తెలంగాణలో నేడు భారీ వర్షాలు

TRINETHRAM NEWS

Trinethram News : Oct 30, 2025, తెలంగాణ : తుఫాన్ ప్రభావంతో గురువారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఆదిలాబాద్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. ఇక ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Heavy rains in Telangana today

You cannot copy content of this page

Scroll to Top