CM Revanth : కాసేపట్లో కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

TRINETHRAM NEWS

Trinethram News : Oct 30, 2025, తెలంగాణ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కువ ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో, తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సహాయక చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CM Revanth Reddy to hold review with collectors soon

You cannot copy content of this page

Scroll to Top