చరిత్రలో ఈరోజు అక్టోబర్ 30 న
Trinethram News : జననాలు
1735: జాన్ ఆడమ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1751: రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్, ఐర్లాండ్ దేశానికి చెందిన ఆంగ్ల కవి, నాటక రచయిత (మ. 1816)
1909: హోమీ జహంగీర్ బాబా, అణుశాస్త్రవేత్త.
1938: ఎక్కిరాల భరద్వాజ, ఆధ్యాత్మిక గురువు, రచయిత. (మ.1989)
1944: బీరం మస్తాన్‌రావు, రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు. (మ.2014)
1957: శిఖామణి, కవి.
1987: రామ్ మిరియాల , గాయకుడు,సంగీత దర్శకుడు, రచయత .
1998:అనన్య పాండే , హిందీ ,తెలుగు , చలన చిత్ర నటి.
మరణాలు
1883: స్వామి దయానంద సరస్వతి, ఆర్యసమాజ్ స్థాపకుడు. (జ.1824)
1910: హెన్రీ డ్యూనాంట్, రెడ్ క్రాస్ సంస్థ స్థాపకుడు.
1931: భగత్ ఉద్యమాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన గోవిందగిరి మరణం (జ.1858).
1973: ఆర్. కృష్ణసామి నాయుడు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1902)
1987: రాజాచంద్ర, తెలుగు, కన్నడ చిత్రాల దర్శకుడు(జ.1950).
1990: వి. శాంతారాం, భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత, దర్శకుడు, నటుడు. (జ.1901)
2011: ఎన్.రాజేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. (జ.1956)
2022: తిరుకోవెల అంజయ్య, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు.
పండుగలు , జాతీయ దినాలు
ప్రపంచ పొదుపు దినోత్సవం
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


