Venkataiah Goud :డిసిసి అధ్యక్ష పదవి సుధాకర్ రెడ్డికీ ఇవ్వాలి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ పట్టణం కాంగ్రెస్ అధ్యక్షులు అర్ధ సుధాక రెడ్డికీ డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాదుగులచిట్టెoపల్లి వెంకటయ్య గౌడ్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులకు త్రినేత్రం న్యూస్ పత్రిక ధార తెలియజేశారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

DCC President's post should be given to Sudhakar Reddy

You cannot copy content of this page

Scroll to Top