Landslides : శ్రీశైలంలో విరిగిపడుతున్న కొండచరియలు

TRINETHRAM NEWS

Trinethram News : నంద్యాల : లింగాలగట్టు దగ్గర విరిగిపడ్డ పెద్ద బండరాళ్లు. శ్రీశైలం నుంచి ఏపీ, తెలంగాణకు రాకపోకలు బంద్.. నల్లమలలో వాహనాల రాకపోకలపై నిషేధం. రాత్రి నుంచే తెలంగాణ వైపు వాహనాలు నిలిపివేత.. దోర్నాల వద్ద పెద్ద ఎత్తున నిలిచిన వాహనాలు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Landslides in Srisailam

You cannot copy content of this page

Scroll to Top