Musi Development : మూసీ అభివృద్ధిలో కీలక అడుగు

TRINETHRAM NEWS

Trinehram News : మూసీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ఆర్టీసీఎల్కు 734.07 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హిమాయత్సాగర్, బుద్వేల్, రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాల భూములను వారికి బదలాయించింది. ఏడీబీతో రూ.4,100 కోట్ల రుణ ఒప్పందం పూర్తి చేసింది. మూసీ అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయడంతో పాటు నవంబర్లో డీపీఆర్ను కేంద్రానికి పంపే యోచనలో ఉన్నట్లు సమాచారం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Key step in Musi development

You cannot copy content of this page

Scroll to Top