Supreme Court : డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టు విచారణ

TRINETHRAM NEWS

Trinethram News : Oct 27, 2025, దేశవ్యాప్తంగా సైబర్ నేరాల నేపథ్యంలో డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అన్ని రాష్ట్రాలకు, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. డిజిటల్ అరెస్టుల కేసుల దర్యాప్తు కోసం వనరులు, సైబర్ నిపుణుల అవసరం వంటి అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అన్ని రాష్ట్రాలలో డిజిటల్ అరెస్టులపై నమోదైన ఎఫ్ఐఆర్ ల వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించి తగిన ఆదేశాలు ఇస్తామని వెల్లడించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Supreme Court to hear digital arrests

You cannot copy content of this page

Scroll to Top