Trinethram News : Oct 26, 2025, తెలంగాణ : ప్రస్తుతం మొంథా తుఫాను గండం ఏపీని వణికిస్తోంది. ఈ నెల 28న తుఫాను కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. అయితే మొంథా తుఫాన్ ప్రభావం తెలంగాణలోనూ తీవ్రంగా ఉండబోతోందని తెలిపింది. ఈ నెల 28న ములుగు, కొత్తగూడెం, MBBD, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అలాగే కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, WGL, KMM జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


