దేవరకొండ డివిజన్ అక్టోబర్ 26 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామానికీ చెందిన కాట్ల అంకులమ్మ పెద్ద మారయ్య ల కుమార్తె (అంజలి సాయికిరణ్) ల వివాహా మహోత్సవ కార్యక్రమంలో జాలే నరసింహారెడ్డి (పిసిసి సభ్యులు, మరియు పిఎసిఎస్ చైర్మన్ )సతీ సమేతంగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ యాదయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు వెంకటయ్య, డైరెక్టర్ అంకుల్, బాలగోని నిరంజన్, యువజన కాంగ్రెస్ నాయకులు మద్దిమడుగు కృష్ణ, జూలూరి మహేష్, సుగూరి వెంకటయ్య, బాలు నాయక్, నలగంటి యాదయ్య, సుగూరి అంజి, మరియు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


