Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం, అక్టోబరు 17, 2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం
తిథి:ఏకాదశి మ1.08 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:మఖ సా4.42 వరకు
యోగం:శుభం ఉ6.12 వరకు
తదుపరి శుక్లం తె4.55 వరకు
కరణం:బాలువ మ1.08 వరకు
తదుపరి కౌలువ రా1.07 వరకు
వర్జ్యం:ఉ.శే.వ.6.13 వరకు మరల రా12.56 – 2.34
దుర్ముహూర్తము:ఉ8.15 – 9.02
మరల మ12.08 – 12.55
అమృతకాలం:మ2.17 – 3.54
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00-4.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:సింహం
సూర్యోదయం:5.56 సూర్యాస్తమయం:5.35
సర్వ ఏకాదశి తులాసంక్రమణం తె3.47
సర్వేజనా సుఖినోభవంతు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top