జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : పెన్షన్కు అర్హులుకాని మాజీ సైనికోద్యోగులకు ఇచ్చే ఆర్థికసాయం 100% పెంపు ప్రతిపాదనలకు రక్షణశాఖ ఆమోదం తెలిపింది. పెనూరీ గ్రాంట్ను రూ.4 వేల నుంచి రూ.8 వేలకు పెంచింది. పెన్షన్కు అర్హతలేని సైనికోద్యోగుల భార్యల్లో(విడో) ఎలాంటి ఆదాయంలేని, 65 ఏళ్లు పైబడిన వారికి రూ.8వేల చొప్పున ఇవ్వనుంది. పిల్లల చదువు కోసం నెలకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు, అమ్మాయిల పెళ్లికి ఇచ్చే రూ.50 వేల సాయాన్ని రూ.లక్షకు పెంచింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rs.1 lakh for marriage of children of ex-servicemen

You cannot copy content of this page