దేవరకొండ డివిజన్, అక్టోబర్ 15 త్రినేత్రం న్యూస్. స్వర్గీయ భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం 94వ జయంతి వేడుకల ను పురస్కరించుకొని, దేవరకొండ ప్రభుత్వ పెన్షనర్స్ భవనంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ యూనిట్ అధ్యక్షులు తాడిశెట్టి నరసింహ, కార్యదర్శి అంకం చంద్రమౌళి, కోశాధికారి లింగయ్య ,యూసుఫ్ షరీఫ్, గంగిడి దామోదర్ రెడ్డి, పురుషోత్తం ,వనం బుచ్చయ్య, అప్పం వీరయ్య ,మౌలానా తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


