Trinethram News : ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కోల్టఫ్ దగ్గు మందు వికటించి 22 మంది పిల్లలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, శ్రీసన్ ఫార్మా కంపెనీకి సంబంధమున్న 7 ప్రాంతాల్లో ఈడీ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) కింద తనిఖీలు చేపట్టారు. తమిళనాడులోని సీనియర్ డ్రగ్ కంట్రోల్ అధికారుల నివాసాలు, శ్రీసన్ ఫార్మాకు సంబంధించిన ఇతర ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


