Telangana Government : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

TRINETHRAM NEWS

Trinethram News : జీవో 9పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13న సుప్రీంను ఆశ్రయించనుంది. సీనియర్ కౌన్సిల్తో సుప్రీంలో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అభిషేక్ మను సింగ్వితోపాటు సిద్ధార్థ దవే.. రిజర్వేషన్లపై ప్రావీణ్యం కలిగిన అడ్వకేట్లతో వాదనలు వినిపించాలని నిర్ణయించినట్లు సమాచారం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Telangana government takes key decision

You cannot copy content of this page

Scroll to Top