Trinethram News : Oct 09, 2025 తెలంగాణ : హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు రాజధానిగా మారిందని, త్వరలోనే రెండవ స్థానం నుండి మొదటి స్థానానికి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాదులోని నోవాటెల్‌లో జరిగిన జీసీసీ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన, గత ప్రభుత్వ పదేళ్ల కృషి, వ్యవస్థలు, చట్టాలు, సంస్కరణల ద్వారా తెలంగాణ వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి రంగాల్లో అగ్రస్థానంలో నిలిచిందని గుర్తు చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


