Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
బుధవారం,అక్టోబరు.8,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం
తిథి:పాడ్యమి ఉ7.31 వరకు తదుపరి విదియ తె5.13 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:అశ్విని రా2.12 వరకు
యోగం:వ్యాఘాతం ఉ8.52 వరకు
తదుపరి హర్షణం తె5.51 వరకు
కరణం:కౌలువ ఉ7.31 వరకు తదుపరి తైతుల సా6.22 వరకు ఆ తదుపరి గరజి తె5.13 వరకు
వర్జ్యం:రా10.27 – 11.57
దుర్ముహూర్తము:ఉ11.24 – 12.11
అమృతకాలం:రా7.27 – 8.57
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 -9.00
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:మేషం
సూర్యోదయం:5.54
సూర్యాస్తమయం:5.42
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top