Nano Banana Craze : నానో బనానా క్రేజ్.. ఏకంగా 500 కోట్లు

TRINETHRAM NEWS

Trinethram News : ఈ కొత్త ఏఐ ఫీచర్ ప్రారంభించిన ఒక్క నెలలోనే 500 కోట్ల 3డీ బొమ్మలను (ఇమేజ్లను) సృష్టించింది. ఈ విషయాన్ని గూగుల్ జెమినీ వైస్ ప్రెసిడెంట్ జోష్ వుడ్వార్డ్ ఎక్స్ వేదికగా వెల్లడించగా, దీనికి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు. “ఇది 500 కోట్ల 1” అంటూ తాను సృష్టించిన 3డీ బొమ్మను షేర్ చేశారు. రెట్రో, నవరాత్రి లుక్స్ వంటి ట్రెండ్లను క్రియేట్ చేయడంలో ఈ టూల్ ప్రాచుర్యం పొందింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Nano Banana Craze

You cannot copy content of this page

Scroll to Top