Swachh Bharat : స్వచ్చ భారత్ కార్యక్రమం నిర్వహించిన బీజేపీ కుటుంబ సభ్యులు వికారాబాద్ జిల్లా నాయకులు

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి. భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకుని సేవా పక్షం సేవా కార్యక్రమాల్లో భాగంగా 20.9.2025 నాడు వికారాబాద్ పట్టణంలో గల శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి గుడి పరిసరాలను శుభ్రపరచటం జరిగింది

ఈ కార్యక్రమంలో బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి మాధవి, ఉపాధ్యక్షులు గదిగె శివరాజ్,కార్యదర్శి రఘుపతి, ఎర్రోళ్ల లక్ష్మయ్య, సోషల్ మీడియా ఇంచార్జ్ రాఘవేందర్, మీడియా కన్వీనర్ మోహన్ రెడ్డి, కోశాధికారి హనుమంత్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి ధన్నారం శ్రీనివాస్, సీనియర్ నాయకులు సుధాకర్ ఆచారి, భాస్కర్ రెడ్డి,రవీందర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రాకేష్, పట్లోళ్ల విజయ్ కుమార్, బూత్ అధ్యక్షుడు శ్రీనివాస్, నరేష్ పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Swachh Bharat program Vikarabad

You cannot copy content of this page

Scroll to Top