ISRO : చంద్రునిపై నమూనాలు తీసుకొచ్చేందుకు ఏఐ టెక్నాలజీ

TRINETHRAM NEWS

Trinethram News : చంద్రయాన్-4 ద్వారా చంద్రుని పై నమూనాల కోసం ఏఐ సాంకేతికత ఉపయోగించనున్నట్టు ఇస్రో వెల్లడి.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మానవరహిత అంతరిక్ష యాత్ర – ఇస్రో చైర్మన్ నారాయణన్.. వయోమిత్ర అనే రోబోను పంపుతాం – ఇస్రో చైర్మన్.. గగన్‌యాన్ ప్రాజెక్టులో 85శాతం పరీక్షలు పూర్తయ్యాయి,రాకెట్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే సురక్షితంగా ఎలా తీసుకురావాలో అధ్యయనం చేస్తున్నాం -ఇస్రో చైర్మన్ నారాయణన్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

AI technology to bring samples to the moon

You cannot copy content of this page

Scroll to Top