Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,సెప్టంబర్.19,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – బహుళ పక్షం
తిథి:త్రయోదశి రా11.51 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:ఆశ్లేష ఉ8.49 వరకు
యోగం:సిద్ధం రా11.05 వరకు
కరణం:గరజి మ12.08 వరకు తదుపరి వణిజ రా11.51 వరకు
వర్జ్యం:రా8.58 – 10.35
దుర్ముహూర్తము:ఉ8.17 – 9.05
మరల మ12.19 – 1.07
అమృతకాలం:ఉ7.13 – 8.49
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:కర్కాటకం
సూర్యోదయం:5.52
సూర్యాస్తమయం:5.59
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top