వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ పట్టణంలోని ఎన్నపల్లిలో గల బిఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినం జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మంచనపల్లి సురేష్ మాట్లాడుతూ గతంలో భూ పోరాటాలు తెలంగాణ నిజాం నిరంకుశ పాలన నుండి విడిపించుకోవడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రజా పాలన జరుపుకుంటున్నారు కాంగ్రెస్ పాల నుండి తెలంగాణ మళ్లీ విమోచన జరుగుతుంది వచ్చే ఎన్నికలలో గులాబీ జెండా ఎగరవేయడం జరుగుతుంది. బి ఆర్ఎస్ నాయకుడు దాసు మాట్లాడుతూ సాయుధ రైతాంగ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన రైతుల కష్టం తీరడం లేదు అని తెలిపారు వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు గోపాలు మాట్లాడుతూ నిజాం పాలన జరుగుతున్న సందర్భంగా భారతదేశంలో స్వాతంత్రం రాష్ట్రాలన్నీ భారతదేశంలో విలీనం చేయడం జరిగింది.
ఆ సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ ప్రజలను విమోచన సైనిక చర్య ద్వారా విమోచన చేయడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఎలాంటి కష్టం రానీయకుండా చూడడం జరిగింది కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఆగమ్య గోచరంగా ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
