అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు
త్రినేత్రం న్యూస్ సెప్టెంబర్ 18, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, చల్లపల్లి వాసాలతిప్ప గ్రామంలో 2 కోట్లు రూపాయలతో నిర్మించబోయే రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ అయితాబత్తుల ఆనందరావు,రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించి వాసాలతిప్ప గ్రామ వాసుల చిరకాల కలను నెరవేర్చిన గౌరవ ఎమ్మెల్యే ,కి ఈ సందర్భంగా గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చల్లపల్లి గ్రామ సర్పంచ్ ఇసుకపట్ల జయమణి రఘుబాబు,అమలాపురం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు గొలకోటి చిన్న,గ్రామకమిటీ అధ్యక్షులు నిమ్మకాయల చెల్లయ్యనాయుడు, మండలం అధ్యక్షులు అరిగెల నానాజీ,దేశంశెట్టి లక్ష్మీనారాయణ,లంకె బీమరాజు, పెమ్మిరెడ్డి సత్తికొండ, దంగేటి బాబులు, పోలిశెట్టి ఉమ, పోలిశెట్టి శివాజీ, సుంకర చిన్నబ్బాయి, యరుబండి బుజ్జి,యరగర్త వెంకటేశ్వరావు,కుంపట్ల రాజేష్, కొల్లు దాసు,మాకే విశ్వనాదం, కొల్లు రాంబాబు,కొల్లు శ్రీను, పోలిశెట్టి కిట్టయ్య,పేసంగి రాంబాబు,కర్రి వడ్డీకాసులు,గొలకోటి గంగాధర్, గొలకోటి వెంకన్న,రొక్కాల సందీప్, బడుగు అర్జునరావు, పోలిశెట్టి సురేష్, కుంచె అంబేద్కర్,నిమ్మకాయల రాజు,అన్నంనీడి కాసి,నంద్యాల మోహన్, పెమ్మిరెడ్డి సురేష్, ఆకుల వెంకటరమణ, దున్నాల దుర్గ , పోలిశెట్టి చిన్నా, జంగా శ్రీను, పొలమూరి సత్యనారాయణ, సాకా హరిబాబు,ఇసుకపట్ల నరేష్, గెడ్డం పల్లయ్య, గెడ్డాడి వెర్రబ్బాయి, చిరుకూరి సత్యనారాయణ, జంపన రవి,జంపాన సుధీర్,పలసాది వెంకటేశ్వరరావు,కార్యకర్తలు పాలుగొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


