దేవరకొండ (కొండ మల్లేపల్లి)ఆగష్టు 28 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లి మండలంలో జరిగిన పుట్టినరోజు వేడుకలలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,మాజీ దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఆయన వెంట బిఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమావత్ దశ్రు నాయక్,కేసాని లింగారెడ్డి, రమావత్ తులిసిరాం, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


