వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. ప్రియాతి ప్రియమైన కార్యకర్తలందరికీ, ముఖ్య నాయకులకు, సోదర సోదరీమణులకు”మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు N.రామచందర్ రావు స్వయంగా మన వికారాబాద్ వచ్చి మన కార్యకర్తలతో కలిసి ఈ మహాసభలో పాల్గొనడం మనందరికీ ఒక చారిత్రక ఘట్టం.
భారీవర్షం కురుస్తున్నా, కష్టాలు ఎన్ని ఎదురైనా, మీరందరూ వేలాదిగా తరలి వచ్చి ఈ సమావేశాన్ని ఘనవిజయం చేశారు. మీ సమర్పణ, అంకితభావం, పార్టీ పట్ల మమకారం ఇవన్నీ కలిసి వికారాబాద్ భవిష్యత్తు బీజేపీదేనని స్పష్టం చేశాయి. కొప్పుల రాజశేఖర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు, బీజేపీవికారాబాద్
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


