బి ఆర్ ఎస్ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ .
డిండి (గుండ్ల పల్లి) ఆగష్టు 18 త్రినేత్రం న్యూస్. డిండి ప్రాజెక్టును సోమవారం రోజు దేవరకొండ నియోజకవర్గ నాయకులు వర్త్య రమేష్ నాయక్, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులతో కలిసి సందర్శించారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ డిండి మండల అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వరరావు, విష్ణువర్ధన్ రెడ్డి, డిండి పట్టణ అధ్యక్షుడు గిరమోని శ్రీను పున్న లింగమయ్య, రషీద్ భాసిద్ గుర్రం సురేష్, తండూ శీను, శ్రీశైలం, అన్వర్, కరీం, జామకాయల రామచంద్రయ్య, హుస్సేన్ తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


