దేవరకొండ (చందంపేట) ఆగష్టు 16 త్రినేత్రం న్యూస్. నేడు చందంపేట మండలంలోని అచ్చంపేట పట్టి గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కొరకు గ్రామ ప్రజలు జాలే నరసింహారెడ్డి పీసీసీ సభ్యులు PACS చైర్మన్ ని విరాళం అడగగా వెంటనే మంచి మనసుతో స్పందించిన ఆయన ఆలయ అభివృద్ధి కొరకు 25, 000రూ,, అక్షరాల ఇరవై ఐదు వేల రూపాయలు విరాళం అందించారు.
అనంతరం గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. గతంలో మా గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి ఆలయానికి హైమాస్ లైట్లు ఏర్పాటు చేసి నేడు ఆలయ అభివృద్ధి కొరకు ఇరవై ఐదు వేల రూపాయలు విరాళం అందించిన నరసింహారెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఆ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు వారిపై వారి కుటుంబ సభ్యులపైనా ఎల్లప్పుడూ ఉంటాయన్నారు..
ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు లక్ పతి నాయక్, గోప్య నాయక్, తులసీరాం నాయక్, మరియు తదితరులు పాల్గొన్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


