Rythu Bima : ఈనెల 13లోపు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలి

TRINETHRAM NEWS

Trinethram News : ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా రైతులు, తమ కొత్త పట్టా పాస్‌బుక్‌లతో ఈనెల 13లోపు రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ సూచించారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి, జూన్ 5 వరకు కొత్త పాస్‌బుక్‌లు పొందిన రైతులు రైతుబీమా పథకం-2025 పాలసీలో చేరడానికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. జిల్లాలోని 21 మండలాల్లోని 101 రైతువేదికల్లో ఏఈవోలు రైతుబీమా వివరాల నమోదు కార్యక్రమాన్ని చేపడతారని అధికారి పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Apply for Rythu bima

You cannot copy content of this page

Scroll to Top