Trinethrm News : శ్రీ గురుభ్యోనమః
శనివారం,ఆగష్టు.9,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – శుక్ల పక్షం
తిథి:పూర్ణిమ మ1.31 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:శ్రవణం మ3.32 వరకు
యోగం:ఆయుష్మాన్ ఉ6.04 వరకు తదుపరి సౌభాగ్యం తె4.30 వరకు
కరణం:బవ మ1.31, తదుపరి బాలువ రా1.10 వరకు
వర్జ్యం:రా7.32 – 9.07
దుర్ముహూర్తము:ఉ5.44 – 7.25
అమృతకాలం:ఉ6.34 వరకు
మరల తె5.07 నుండి
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి: మకరం
సూర్యోదయం:5.44
సూర్యాస్తమయం:6.27
శ్రావణ పూర్ణిమ, జంథ్యాల పూర్ణిమ
రాఖీ పండుగ
విఖనస జయంతి, హయగ్రీవ జయంతి
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


