Car Washed Away : యాదాద్రి జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన కారు

TRINETHRAM NEWS

Trinethram News : చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల- వలిగొండ రోడ్డులో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి తెగిన చెరువు.. దీంతో ఈదుల వాగు పొంగి ప్రవహించడంతో కొట్టుకుపోయిన కారు.. సురక్షితంగా బయటపడ్డ నలుగురు ప్రయాణికులు.. ఓ తాడు సాయంతో వారిని కాపాడిన స్థానికులు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Car washed away in a stream

You cannot copy content of this page

Scroll to Top