(రిటైర్డ్ ఉద్యోగి) కార్యకర్త
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) మాజీ అధ్యక్షులు వై గట్టయ్య కు ఆర్జీ త్రీ ఏరియా లో పని చేసి పదవి విరమణ చెందిన ఏఐటియుసి కార్యకర్త ఒకరు ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి వై.వి.రావు ద్వారా పది వేల రూపాయలు ఆరోగ్యం బాగా లేనందున హాస్పిటల్ ఖర్చుల కోసం మంగళవారం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా గట్టయ్య తనకు ఆర్థిక సహాయం చేసిన కార్యకర్తకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం, బ్రాంచి ఉపాధ్యక్షులు మాదన మహేష్, సిపిఐ రామగిరి మండల కార్యదర్శి జూపాక రాంచందర్, ఏఐటియుసి ఆర్జీ త్రీ నాయకులు మొండయ్య తో పాటు ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


