వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ చౌడాపూర్ మండల కేంద్రంలో డా. బి ఆర్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర.. క్రీ. శే. గద్దర్ కామ్రేడ్ రెండవ వర్థంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది గద్దర్ తన అట పాటలతో తెలంగాణ ఉద్యమంలో తన పాట ద్వారా ప్రజలను చైతన్యo చేస్తూ తెలంగాణ ఉద్యమం లో గద్దర్ గారిది ముఖ్య పాత్ర అని పలువురు నాయకులు వారు అందించిన సేవలను గుర్తు చేసుకొని నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయతీ కార్యదర్శి N. రాజిరెడ్డి వికారాబాద్ జిల్లా మాలమహానాడు అధ్యక్షులు బి.
వెంకటేష్ చౌడాపూర్ మండల అంబేద్కర్ సంఘాల అధ్యక్షులు పి. అశోక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసయ్య ఎం.డి సలీం గ్రామ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావాలి గోపాల్ పి. రాములు గూడెం. బాల్ రాజ్ మణికంఠ సంపత్ కటారి బాలరాజ్ మహేష్ సజ్జు నషీర్ బుచ్చయ్య పవన్ రెడ్డి ఖాజా నర్సింహా రాజు జంగయ్య చిన్నయ్య మొగులయ్య గ్రామ పెద్దలు దాసరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


