Jale Narasimha Reddy : వివాహా మహోత్సవ (రిసెప్షన్) కార్యక్రమంలో పాల్గొన్న జాలే నరసింహారెడ్డి

TRINETHRAM NEWS

దేవరకొండ (చందంపేట) ఆగష్టు 05 త్రినేత్రం న్యూస్. చందంపేట మండలంలోని గన్నేర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీ వంగాల పద్మ క్రీ,,శే,, వామనాచారి గార్ల కుమారుడు హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు (హరీష్ చారి, హరితేజ) ల పోలేపల్లి క్రాస్ రోడ్డు లోని ధనలక్ష్మి గార్డెన్ లో జరిగిన వివాహా మహోత్సవ (రిసెప్షన్) కార్యక్రమంలో పాల్గొన్న జాలే నరసింహారెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పార్వతీ చందు నాయక్, రాజు, ఇప్ప తిరుపతి రెడ్డి, కోరుట్ల వెంకన్న, చిన అంజన్ గౌడ్, తిరుపతయ్య, వెంకులు, మహేష్, మరియు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jale Narasimha Reddy

You cannot copy content of this page

Scroll to Top