జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 20 at 8.39.16 AM

TRINETHRAM NEWS

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపి ..

ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మిచేడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని గద్వాల దంపతులు ఎమ్మెల్యే బండ్ల జ్యోతి కృష్ఙమోహన్ రెడ్డి పరిశీలించారు‌. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపి గాయాలతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్య చికిత్సను అందించాలని వైద్యులకు కోరారు.

You cannot copy content of this page