త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం ఎమ్మెల్యే గౌరవ అయితాబత్తుల ఆనందరావు,ని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర బీసీ ఓబీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జి వీరబ్రహ్మం,ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుమహిళా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, అమలాపురం రూరల్ మండల టిడిపి అధ్యక్షులు చొల్లంగి సాయిబాబు, జి. వీరబ్రహ్మం (రాష్ట్ర బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ), చోల్లంగి శ్రీధర్ (ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు ), చోడే శ్రీనివాస్ (కాకినాడ టౌన్ అధ్యక్షులు ), కె. నాగరాజు (స్టేట్ కౌన్సిలర్ ) గీసాల శ్రీనివాసరావు, శ్రీనివాస్ (ముమ్మిడివరం ఏ డి ఈ), వాసంశెట్టి చక్రపాణి ఏ ఈ కాకినాడ టౌన్ మరియు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


