Admissions in Intermediate : ఇంటర్మీడియట్ లో తక్షణ ప్రవేశాలు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ పట్టణంలోని అనంతగిరి పల్లె సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో ప్రస్తుత విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ లో తక్షణ ప్రవేశాలు చేపడుతున్నట్లు ప్రిన్సిపల్ డి.రమాదేవి తెలిపారు. ఖాళీగా ఉన్న బైపిసి,ఎంపిసి గ్రూపుల్లో ఎంపికైన వారికి సీట్లు కేటాయిస్తామని తెలిపారు. విద్యార్థులు ఈ నెల 31వ తేదీన ఉదయం 9:00 గంటలకు నిర్వహించే స్పాట్ అడ్మిషన్లకు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు కులం,ఆదాయం,పదవ తరగతి మెమో 1st సారి పాసైన మెమో 3 పాస్ పోర్టుసైజ్ ఫోటోలు,3 సెట్ల జీరాక్స్ కాపీలు తీసుకొని హాజరుకావాలని తెలిపారు. అభ్యర్థుల నుండి అప్లికేషన్లు మధ్యాహ్నం 1:00 గంటల వరకే తీసుకోబడును.అదేరోజు సాయంత్రం. 4:00 గంటలకు అర్హుల జాబితాను ప్రదర్శిస్తామని తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Immediate admissions in intermediate

You cannot copy content of this page

Scroll to Top