డిండి (గుండ్ల పల్లి)జూలై 23 త్రినేత్రం న్యూస్ మీడియా. డిండి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల స్పెషల్ ఆఫీసర్ చ త్రు నాయక్ అధ్యక్షతన మండలంలోని వివిధ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ శంకర్ నాయక్ ,ఎంపీడీవో వెంకన్న, మండల వ్యవసాయ అధికారి రెహనా, మండలంలోని గ్రామపంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


