దేవరకొండ జులై23 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గం కొండ మల్లేపల్లి మండలం లోని గాజినగర్ గ్రామం లోని జేత్య తండా కు చెందిన కేతావత్ సంత్య గారి కుమార్తె కేతావత్ శ్రవంతి IIT లో ఉతీర్ణత కావడం తో శ్రవంతి చదువుల ఖర్చులకు కూడా భారంగా మారింది శ్రవంతి చదువుల ఖర్చుల నిమ్మితం బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులూ నేనావత్ కిషన్ నాయక్ 20,000/- వేల రూపాయలను ఆర్దికసహాయం ను విద్యార్థికి అందజేశారు. ఈ సందర్బంగా శ్రవంతి తో మాట్లాడుతూ బాగా కష్టపడి చదివి ప్రాంతానికి మరియు తల్లితండ్రులకి మంచి పేరును తీసుకురావాలి అని అన్నారు . శ్రవంతి కి ఎప్పుడు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


