ముఖ్య అతిథితులుగా-గుత్తా సుఖేందర్ ,రెడ్డి కుందూరు జానారెడ్డి , స్థానిక శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ .
దేవరకొండ జులై 22 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండల కేంద్రం విష్ణు కాంప్లెక్స్ లో నూతనంగా నిర్మించిన మల్టీప్లెక్స్ సినిమా హాలును తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాజీ మంత్రి పెద్దలు కుందూరు జానారెడ్డి శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


